SRPT: గరిడేపల్లి మండల కేంద్రంలో ఎంతో కాలంగా నిరీక్షించిన ఆర్టీసీ బస్టాండ్ ఎట్టకేలకు పునఃప్రారంభం అయినప్పటికీ ప్రయాణికులకు కష్టాలు మాత్రం తీరలేదు. విద్యుత్ దీపాలు, తాగునీరు, కనీసం కూర్చోవడానికి సరైన సీట్లు కూడా లేకుండానే బస్టాండ్‌ను ఎలా అందుబాటులోకి తెచ్చారంటూ ప్రయాణికులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
తెలంగాణ
'ఆర్టీసీ బస్టాండ్‌లో కనీస వసతులు కల్పించండి'


