హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మాదకద్రవ్యాల సరఫరాను పూర్తిగా అరికట్టాలి'

NLG: నల్గొండ జిల్లాలో మాదకద్రవ్యాల సరఫరాను పూర్తిగా అరికట్టాలని, డ్రగ్స్ రహిత సమాజ స్థాపనకు అన్ని శాఖల అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. దీంతో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ఆదేశించారు. నషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.