ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఈనెల 21న ఉమ్మడి జిల్లా అండర్- 15 బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. తిరుపతి తెలిపారు. 02.01. 2011 తర్వాత జన్మించిన వారు అర్హులని పేర్కొన్నారు. తప్పనిసరిగా ఆధార్ కార్డుతో ఉదయం 10 గంటలలోగా ప్రిన్సిపాల్ రహీం వద్ద రిపోర్టు చేయాలని సూచించారు.
తెలంగాణ
21న అండర్- 15 బాల్ బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు


