JGL : రాయికల్‌కు చెందిన చొప్పదండి నర్సయ్య కుటుంబానికి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం ద్వారా రూ.2 లక్షల బీమా పరిహారం అందింది. యూనియన్ బ్యాంకులో పథకాన్ని తీసుకున్న నర్సయ్య ప్రమాదంలో మృతిచెందడంతో మంగళవారం శాఖ మేనేజర్ ఎస్. నరేశ్ కుటుంబ సభ్యులకు బీమా మొత్తాన్ని అందజేశారు. తక్కువ ప్రీమియంతో లభించే బీమా పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
నర్సయ్య కుటుంబానికి రూ.2 లక్షల బీమా పరిహారం


