హైదరాబాద్: 28°C
తెలంగాణ

తొలిమెట్టు శిక్షణపై అదనపు కలెక్టర్ సమీక్ష

NLG: ప్రభుత్వ పాఠశాలల్లో 1-5 తరగతుల విద్యార్థులకు 'తొలిమెట్టు' ద్వారా అక్షరాస్యత, గణిత నైపుణ్యాలను పెంపొందించాలని అదనపు కలెక్టర్ ఎన్. ప్రేమ్‌రాజ్ పిలుపునిచ్చారు. నల్గొండ కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓరియంటేషన్ శిక్షణలో ఆయన మాట్లాడారు. 2 నుంచి 5వ తరగతి పిల్లలకు రోజూవారీ ప్రణాళికలు, మూల్యాంకనం పక్కాగా అమలు చేయాలన్నారు.