హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి'

KNR: సైదాపూర్ రైతు వేదికలో 'ఆత్మ' ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ నిర్వహించారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా వరికి బదులు కంది, పెసర వంటి ఆరుతడి పంటలు సాగు చేయాలని ఎంఏవో వైదేహి రాయ్ తెలిపారు. రైతులు తప్పక ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలని సూచించారు. సేంద్రియ పద్ధతులు, నానో ఎరువుల వాడకంతో పెట్టుబడి తగ్గుతుందని కేవీకే శాస్త్రవేత్త శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.