KMR: బిక్కనూరు మండల కేంద్రంలో ఈ నెల 22న రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు సుభాష్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. తల సేమియా బాధితుల కోసం ఇట్టి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మండల కేంద్రంలో గల పద్మశాలి కళ్యాణ మండపంలో జరిగే రక్తదాన శిబిరంలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొని రక్త దానం చేయాలని వారు కోరారు.
తెలంగాణ
మండలంలో ఈనెల 22న రక్తదాన శిబిరం


