హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎంపీ అరవింద్‌పై బల్మూరి వెంకట్ ఘాటు వ్యాఖ్యలు

NZB: ఎంపీ అరవింద్‌పై ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. NZB నుంచి ఒక గుండు ఉన్నాడంటూ అరవింద్‌ను ఉద్దేశించి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రెండు సార్లు ఎంపీగా గెలవగానే అందరినీ చిన్నచూపు చూస్తున్నారని, ఇది సరికాదన్నారు. అరవింద్ రాజకీయంగా స్థాయి వచ్చింది కాంగ్రెస్ వల్లేనని బట్టలు కూడా కాంగ్రెస్ పెట్టిన భిక్షేనంటూ బల్మూరి కౌంటర్ ఇచ్చారు.