హైదరాబాద్: 28°C
తెలంగాణ

సర్దార్ పాపయ్య గౌడ్‌కు నివాళి

వరంగల్ జిల్లా SIR సమీక్షా సమావేశంలో జిల్లా అధ్యక్షులు గంట రవి, రాష్ట్ర కార్యదర్శి రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి బన్నే ప్రభాకర్‌లతో కలసి సర్దార్ పాపయ్య గౌడ్ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోచంపల్లి చేనేత కాటన్ చీర ధరించి చేనేత వస్త్రాల ప్రాముఖ్యతను చాటారు. చేనేత వస్త్రాలు ధరించి నేత కార్మికులకు అండగా నిలుస్తూ, దేశ వ్యవస్థను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.