MDK: రామాయంపేట మండలం సుతార్‌పల్లి గ్రామానికి చెందిన పూన్న భూదయ్య అకాల మృతిపై మెదక్ జిల్లా బీఆర్‌ఎస్ నాయకుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి సంతాపం తెలిపారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, స్థానిక నాయకుల ద్వారా రూ.5వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు ఏసు, స్వామి, సిద్దరాములు, ఈశ్వర్, సత్తయ్య, రవి, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం


