హైదరాబాద్: 28°C
తెలంగాణ

అదనపు కలెక్టర్ చేతుల మీదుగా చెక్కులు

BHPL: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణ, పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి అన్నారు. మంగళవారం ఐడీఓసీలో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన నలుగురు ప్రతిభావంతులైన విద్యార్థులకు క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ లిమిటెడ్, ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు అందజేశారు.