ADB: గుడిహత్నూర్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన వాఘ్మరే శైలేందర్ రాష్ట్ర BJP ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు క్రాంతి కిరణ్ గారి చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా శైలేందర్ మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన MP గోడం నగేష్, MLA పాయల్ శంకర్‌కు కృతజ్ఙతలు తెలిపారు.
తెలంగాణ
రాష్ట్ర BJP ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధిగా శైలేందర్


