WGL: నల్లబెల్లి మండల ప్రజల సౌకర్యార్థం జనతా ట్రస్ట్, శంకర ఐ ఫౌండేషన్ ఇండియా, శ్రీ కాంచి కామకోటి మెడికల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 20న ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు. సుమంగళి ఫంక్షన్ హాల్‌లో ఉ. 9 నుంచి మ. 1 గంట వరకు శిబిరం జరుగుతుందని BJP నేత రానా ప్రతాప్ రెడ్డి తెలిపారు. కంటి సమస్యలకు పరీక్షలు, వైద్య సేవలపై సూచనలు అందిస్తారని పేర్కొన్నారు.
తెలంగాణ
20న ఉచిత కంటి వైద్య శిబిరం


