SDPT: తెలంగాణలోని నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని కళాకారుల సంఘం రాష్ట్ర ఛైర్మన్ అనువోజు వెంకటేశం కోరారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నిరుద్యోగులకు తక్షణమే ఉద్యోగాలు ఇవ్వాలని, లేనిపక్షంలో పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ
కాంగ్రెస్ హామీలు నిలబెట్టుకోవాలి: వెంకటేశం


