SRD: రోడ్లపై చెత్త వేసే వారిపై రూ.5 వేల జరిమానా విధిస్తామని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. స్వచ్ఛ ఆటోల్లోనే తడి, పొడి చెత్తను విడివిడిగా అందించాలని కోరారు. రోడ్లపై చెత్త పారబోసే వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు వెల్లడించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
VIDEO: చెత్త రోడ్డుపై వేస్తే ఫైన్: కమిషనర్


