హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు

HNK: డిజిటలైజేషన్, పునరుత్పాదక ఇంధనం, కృత్రిమ మేధస్సుతో విద్యుత్ రంగంలో మార్పులు వస్తున్నాయని NPDCL CMD వరుణ్ రెడ్డి తెలిపారు. ఇండియా ఎనర్జీ సమ్మిట్‌లో స్మార్ట్ గ్రిడ్లు, నెట్వర్క్ మ్యాపింగ్, పవర్ ప్రొక్యూర్మెంట్‌లను వివరించారు. AIతో నష్టాలను గుర్తించి ఆదాయాన్ని పెంచుతున్నామని, విద్యుత్ ప్రవాహానికి అనుగుణంగా నెట్వర్క్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు.