BHNG: శ్రీలక్ష్మీ నరసింహస్వామికి ఆలయ అర్చకులు, సిబ్బంది ఆలయ పురవీధుల్లో ఊరేగింపు సేవ నిర్వహించారు. మంగళవారం స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణానికి ముందు, సాయంత్రం మొక్కు జోడు సేవలో స్వామివారిని ఊరేగిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి మొక్కులు తీర్చుకున్నారు.
తెలంగాణ
VIDEO: వైభవంగా యాదాద్రి స్వామి వారికి ఊరేగింపు సేవ


