అన్నమయ్య: తాటిగుంటపల్లికి చెందిన వెంకటరమణ కుమారుడు శ్రీనాథ్ (30) డ్రైవింగ్ చేస్తున్నాడు. వయసు మీద పడుతుండడంతో ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్లి కుదరడం లేదని మనస్థాపం చెంది నాగర్ కోయిల్ ఎక్స్ప్రెస్ రైలు కిందపడి ఆత్మచేసుకున్నాడు. ఈ ప్రమాదంలో శరీరం చిన్న భిన్నంగా మారింది.
ఆంధ్రప్రదేశ్
పెళ్లి కాలేదని రైలు కింద పడి ఆత్మహత్య


