VSP: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేపడుతున్న పలు కీలక పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలకు అందుతున్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అన్నారు. రాష్ట్ర బీజేపీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్రాల్లో ఉన్న డబుల్ ఇంజన్ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతోందన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఏపీలో వేగవంతమైన అభివృద్ధి


