ELR: నేషనల్ ప్రోగ్రాం ఆన్ టెక్నాలజీ ఎన్హెన్సెడ్ లెర్నింగ్ (ఎన్పీటీఈఎల్) నిర్వహించిన క్వాంటం కోర్సులో ఆర్జీయూకేటీ విద్యార్థులు 8 పతకాలు సాధించినట్లు రిజిస్ట్రార్ డాక్టర్ అమరేంద్ర కుమార్ మంగళవారం తెలిపారు. నూజివీడుకు ట్రిపుల్ ఐటీ కి 7, ఆర్కే వ్యాలీ కి 1 దక్కాయన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులను సీఎం చంద్రబాబు అభినందించినట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
ట్రిపుల్ ఐటీ విద్యార్థులను అభినందించిన సీఎం


