హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అవార్డులకు దరఖాస్తు చేసుకోండి: డీఈవో

అన్నమయ్య జిల్లా స్థాయిలో ఐదు ఉత్తమ పాఠశాలలను ఎంపికచేసి 'స్కూల్ అఫ్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్' అందజేస్తామని DEO సుబ్రహ్మణ్యం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 20లోపు ఆయా స్కూల్లో ప్రధానోపాధ్యా యులు కౌంటర్స్ సైన్ చేసిన దరఖాస్తులను అందజేయాలని ఆయన సూచించారు. జాతీయ క్రీడాదినోత్సవం నాడు అవార్డులు ప్రదానం చేస్తామన్నారు.