KRNL: మంత్రాలయం శ్రీ మఠంలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారి జీవిత చరిత్ర పుస్తకం ఘనంగా ఆవిష్కరించారు. శ్రీ సుభూదేంద్ర తీర్థుల ఆశీస్సులతో, విప్రబాంధవర సంఘం సమక్షంలో ప్రముఖ సామాజికవేత్త డా. మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు ఈ గ్రంథాన్ని విడుదల చేశారు. రచయిత నాగచంద్ర స్వామి ఈ పుస్తకాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో తీర్చిదిద్దారు.
ఆంధ్రప్రదేశ్
రాఘవేంద్రుల జీవిత చరిత్ర గ్రంథం ఆవిష్కరణ


