హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉండి మండలంలో పర్యటించిన జిల్లా అధికారి

WG: ఉండి మండలంలో జిల్లా పంచాయితీ అధికారి అనురాధ మంగళవారం పర్యటించారు. మండలంలో చేపట్టిన సర్ సర్వేలో వచ్చిన మార్పులు, చేర్పులు నోటీసులు అందజేసిన ఓటర్లతో మాట్లాడారు. పారదర్శకంగా సర్వే ప్రక్రియ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని BLO లకు, RIలకు సూచించారు. ఈ ప్రక్రియను BC, SC, ST, OC కులాల వారీగా పారదర్శకంగా సర్వే నిర్వహించాలని ఆదేశించారు.