KDP:సి.కె. దిన్నె పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉటుకూరు సర్కిల్‌లో సీఐ బాల మద్దిలేటి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండటం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండటంపై ప్రజలకు సూచనలు చేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
ట్రాఫిక్, సైబర్ భద్రతపై అవగాహన


