NLG: దేవరకొండ నియోజకవర్గంలో కొనసాగుతున్న సాగునీటి పారుదల ప్రాజెక్టుల పురోగతిపై రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి, నిర్మాణ పనుల పురోగతి, పెండింగ్‌లో ఉన్న అంశాలు, తదితర అంశాలపై చర్చించారు.
తెలంగాణ
'సాగునీటి ప్రాజెక్టులపై మంత్రితో ఎమ్మెల్యే సమీక్ష'


