SRCL: నిరుద్యోగ యువత కోసం ఈ నెల 21న సిరిసిల్ల జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీస్‌లో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే మేళాలో అపోలో ఫార్మసీ సంస్థలో ఫార్మసిస్ట్, ట్రైనీ ఫార్మసిస్ట్, ఫార్మసీ అసిస్టెంట్, రిటైల్ ట్రైనీ అసోసియేట్ పోస్టులకు 100 ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. అర్హులు బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్లతో హాజరుకావాలని అన్నారు.
తెలంగాణ
సిరిసిల్లలో 21న మినీ జాబ్ మేళా


