WGL: పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపుపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. విగ్రహం తొలగింపును పాశవిక చర్యగా పరిగణించారు. రాత్రికి రాత్రే విగ్రహం తొలగించారని.. రేవంత్ మెప్పు పొందేందుకు పోలీసులు వ్యవహరించొద్దన్నారు. బీఆర్‌ఎస్ నేతలపై అక్రమ కేసులు సహించమని.. చట్టం, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలన్నారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని తేల్చి చెప్పారు.
తెలంగాణ
పెద్ది విగ్రహం తొలగింపుపై కేటీఆర్ ఫైర్


