హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సంక్షేమ పథకాలతో గిరిజనులకు మేలు'

ASR: కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో గిరిజన కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనం కలుగుతోందని టీడీపీ అరకు ఇంఛార్జ్ డా. సియ్యారి దొన్నుదొర అన్నారు. మంగళవారం హుకుంపేట మండలం, తాడేపుట్టు పంచాయతీ బొడ్డపుట్టులో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగి పథకాల ప్రయోజనాలను వివరించి, ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.