హైదరాబాద్: 28°C
తెలంగాణ

సభా నియమాలపై కీలక సమీక్ష

HYD: హైదరాబాద్‌లో తెలంగాణ శాసన మండలి రూల్స్ కమిటీ తొలి సమావేశం మంగళవారం జరిగింది. చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన భేటీలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ పాల్గొన్నారు. సభా నియమాల సమీక్షతో పాటు ప్రజాస్వామ్యబద్ధ చర్చలకు అనుకూల మార్పులపై సభ్యులు చర్చించారు.