హైదరాబాద్: 28°C
క్రీడలు

వార్నర్‌కు జరిమానా విధించిన కోర్టు

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు సిడ్నీ కోర్టులో చుక్కెదురైంది. మద్యం సేవించి కారు నడుపుతూ పోలీసులకు చిక్కిన వార్నర్‌ను కోర్టు దోషిగా తేల్చింది. అతడి తప్పు ఒప్పుకోవడంతోపాటు ఇది మొదటి తప్పుగా పరిగణించి రూ. లక్ష (1,500 ఆస్ట్రేలియన్ డాలర్లు) జరిమానా విధించింది.