హైదరాబాద్: 28°C
క్రీడలు

బాబర్‌ ఔట్‌.. కెప్టెన్‌గా సల్మాన్ ఆఘా

ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు ముందు పాకిస్తాన్‌ జట్టుకు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు రెగ్యులర్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు.  బాబర్ స్థానంలో సల్మాన్ ఆఘా తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని పాక్ బృందం తెలిపింది. తొలి టెస్ట్‌ ఆగస్టు 19న లీడ్స్‌లో ప్రారంభం కానుంది.