హైదరాబాద్: 28°C
క్రీడలు

BREAKING: భారత్ ఘన విజయం

మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత జట్టు చరిత్ర సృష్టించింది. పూల్-డి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఓడించింది. మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే సునేలిటా టొప్పో గోల్ చేసి భారత్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. రెండో క్వార్టర్‌లో నవ్‌నీత్ కౌర్, సుశీలా చాను చెరో గోల్ చేశారు. మూడో భాగంలో దీపికా, రెమ్సియామి, రాణా సాక్షి తలో గోల్ కొట్టడంతో 6-1తో భారత్ ఘన విజయం సాధించింది.