హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అప్పటి కందనవోలే కర్నూలు!

KRNL: కర్నూలు అసలు పేరు కందనవోలు అని ఎంతమందికి తెలుసు. 11వ శతాబ్దంలో ఆలంపూరు ప్రాంతంలోని దేవాలయాల నిర్మాణానికి రాళ్ళను బండ్లపై ఇక్కడి నుంచి తరలించేవారు. ఆ బండ్లు తుంగభద్ర నదిని దాటేటప్పుడు రాపిడి తగ్గించడానికి నూనె అంటే కందెన రాసేవారు. అదే కందనవోలుగా మారింది. కాలక్రమేణా అది కర్నూలుగా మారింది.