JGL: రాయికల్ మండలంలో మంగళవారం రాత్రి విషాదం నెలకొంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండల సమీప గ్రామాలైన భూపతిపూర్-కొత్తపేట మార్గ మధ్యంలో ట్రాక్టర్ అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ ట్రాక్టర్ టైర్ కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
ట్రాక్టర్ క్రింద పడి డ్రైవర్ స్పాట్ డెడ్


