SKLM: ఎచ్చెర్లలోని BR అంబేద్కర్ యూనివర్సిటీలో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. వైస్‌ఛాన్సలర్ ప్రొఫెసర్ రజనీ మాట్లాడుతూ.. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి చదువు, కెరీర్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. దేశ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో చేపడుతున్న ఈ కార్యక్రమంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
'మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి'


