GNTR: మంత్రి నారా లోకేశ్‌ను దళవాయి రమాదేవి కుటుంబ సభ్యులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. శాసనమండలి సభ్యురాలిగా అవకాశం కల్పించినందుకు లోకేశ్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలు, నాయకులను టీడీపీ ఎప్పుడూ గుర్తిస్తుందని లోకేశ్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
లోకేశ్‌ను కలిసిన దళవాయి రమాదేవి


