E.G: రాజమండ్రిలో సంచలనం సృష్టించిన మెడికో ప్రియాంక కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ప్రియాంక స్కూటీని ఢీకొట్టి మృతికి కారణమైన నిందితులను రెండు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్న సూరంపూడి దస్వంత్, జోసెఫ్ ఎడ్వర్డ్స్ లను రేపటి నుంచి పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్
మెడికో ప్రియాంక కేసులో కీలక మలుపు


