హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళల సంక్షేమానికి పెద్దపీట: శివారెడ్డి

NRPT: నారాయణపేట మండలంలోని తిర్మలాపూర్, అభంగాపూర్, బోయిన్పల్లి, శేర్ణపల్లి గ్రామాల్లో మహిళా సమైక్య భవనాల నిర్మాణానికి మంగళవారం మార్కెట్ ఛైర్మన్ శివారెడ్డి భూమి పూజ చేశారు. మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. మహిళలు సమావేశాలు నిర్వహించేందుకు ఈ భవనాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.