హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆశన్న అందించిన సేవలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే

ADB: ఉట్నూర్ మండల MEO రాపెల్లి ఆశన్నకు కొన్ని రోజుల క్రితం ఉట్నూర్‌లో యాక్సిడెంట్ జరగగా, హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నిన్న రాత్రి 11.00 గం.లకు హఠాత్తుగా గుండె పోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఖానాపూర్ MLA బొజ్జు పటేల్ వారి పార్థివదేహానికి నివాళి అర్పించారు. కుటుంబసభ్యులను ధైర్యంగా ఉండాలన్నారు.