ATP: తాడిపత్రిలోని నందలపాడు బ్రిడ్జి వద్ద లారీ (KA01 AM6363)లో తరలిస్తున్న 435 గోవా మద్యం బాటిళ్లను పోలీసులు, ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. ప్రధాన నిందితుడు పుట్లూరు రామాంజనేయ రెడ్డి పరారీలో ఉన్నట్లు సీఐ ఆరోహణరావు తెలిపారు. అతనిపై గతంలో 7 మద్యం కేసులు ఉన్నట్లు వెల్లడించారు. అసత్య ప్రచారాలను నమ్మవద్దని అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
అసత్య ప్రచారాలను నమ్మవద్దు: అధికారులు


