హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అర్జీల పరిష్కారంలో జాప్యం తగదు: కలెక్టర్

కడప జిల్లాలో పెండింగ్ రెవెన్యూ అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. పీజీఆర్‌ఎస్, రీసర్వే, 22-ఏ కేసులు, భూసేకరణ, పట్టాదారు పాస్‌పుస్తకాలు, భూముల డిజిటలీకరణపై సమీక్షించారు. ప్రజలకు నాణ్యమైన, పారదర్శకమైన సేవలు అందించాలని సూచించారు.