హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎస్‌ఐఆర్ నోటీసులతో ప్రజలకు ఇబ్బందులు

ప్రకాశం: కంభంలోని ఎమ్మార్వో కార్యాలయంలో ఎస్‌ఐఆర్ నోటీసులు అందుకున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నోటీసులకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడంతో పాటు, అవసరమైన పత్రాలు సమర్పించేందుకు కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. అధికారులు స్పందించి ప్రక్రియను సులభతరం చేయాలని కోరుతున్నారు.