కృష్ణా: సీనియర్ టీడీపీ నేత వర్ల రామయ్యకు ఎమ్మెల్సీ పదవి దక్కడం పట్ల ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, కాకిత కృష్ణ ప్రసాద్, ఎం ఎస్ రాజు, వర్ల కుమార్ రాజాలు మంగళవారం అభినందనలు తెలిపారు. వర్ల రామయ్యకు,ఎమ్మెల్యేలు శాలువా కప్పి, పుష్పగుచ్చం అందజేసి, సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యేలు వర్ల రామయ్యతో వివిధ రాజకీయపరమైన అంశాల గురించి చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ సీనియర్ నేత రామయ్యకు ఘన సత్కారం


