హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యుత్ సౌధ ముట్టడిని జయప్రదం చేయాలి'

MNCL: విద్యుత్ సౌధ ముట్టడి కార్యక్రమాన్ని ఉద్యోగులు జయప్రదం చేయాలని మంచిర్యాల విద్యుత్ జేఏసీ ఛైర్మన్ సత్తిరెడ్డి కోరారు. మంగళవారం కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. 2026 టీఆర్సీ కమిటీ వేయాలని, ఆర్టిజన్ల APSEB రూల్స్ వర్తింప చేయాలని కోరారు. యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేట్ చేయవద్దని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించే వరకు పోరాటం తప్పదన్నారు.