కాకినాడ రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు కోర్టు శిక్ష విధించింది. A1 సాయి, A2 నగేష్, A3 ముత్తమ్మలకు ఒక్కొక్కరికి ఆరు నెలల సాధారణ జైలు, రూ.500 చొప్పున జరిమానా విధించింది. నేరం రుజువు కావడంతో కాకినాడ రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఎస్. మణి తీర్పు వెలువరించిందని ఎస్పీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బాలిక కిడ్నాప్ కేసులో ముగ్గురికి ఆరు నెలల జైలు


