ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్ మాక్స్‌వెల్ తన అభిమానులకు ఓ శుభవార్త పంచుకున్నాడు. తన భార్య వినీ రామన్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిందని, దీంతో తాను రెండోసారి తండ్రినయ్యానని సంతోషంగా తెలిపాడు. భారత సంతతికి చెందిన వినీ రామన్‌ను 2020లో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆ తర్వాత 2022లో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
క్రీడలు
శుభవార్త చెప్పిన మాక్స్‌వెల్


