KMM: అమెరికా పర్యటనకు బయలుదేరిన సీఎం రేవంత్‌రెడ్డిని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వైరా నియోజకవర్గంలో సాగునీరు, విద్య, వైద్యం, మౌలిక వసతుల అభివృద్ధిపై ముఖ్యమంత్రితో చర్చించారు. అమెరికా పర్యటన విజయవంతం కావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
తెలంగాణ
సీఎం రేవంత్‌ను కలిసిన వైరా ఎమ్మెల్యే


