హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగన్వాడీ కేంద్రాలలో పోస్టులు ఖాళీ

ASF: తిర్యాణి మండలంలో 75 అంగన్వాడీ కేంద్రాలలో 54 మంది టీచర్లు పనిచేస్తుండగా 21 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సూపర్ వైజర్ సరోజిని మంగళవారం తెలిపారు. 37 మంది ఆయాలు విధులు నిర్వహిస్తుండగా మరో 38 మంది అవసరమన్నారు. కేంద్రాల్లో చిన్నారులకు పోషకాహారం, ప్రీ-స్కూల్ విద్య అందిస్తున్నామని, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం పంపిణీ చేస్తున్నామని తెలిపారు.