CTR: సోమల మండలంలోని ఆవుల పల్లి పంచాయతీ కొత్తూరు సమీపంలోని అటవీ ప్రాంతంలో ఒంటరి ఏనుగు మంగళవారం సంచరిస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇర్లపల్లె, కలబందవారిపల్లె, రాంపల్లె, పట్రపల్లె కు చెందిన రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆరుబయట, పొలాల వద్ద ఒంటరిగా నిద్రించరాదని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఒంటరి ఏనుగు సంచారం


