VZM: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చంనాయుడుని ఇవాళ అమరావతిలో బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బొబ్బిలి ఏఎంసీ అభివృద్ధి సహకరించాలని, ప్రభుత్వం తరపున నిధులు మంజూరు చేయాలని కోరారు. ఎమ్మెల్యే వెంట ఏఎంసీ ఛైర్మన్ నర్సుపల్లి వెంకటనాయుడు,మర్రాపు యుగంధర్, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అచ్చంనాయుడుని కలిసిన ఎమ్మెల్యే బేబీనాయన


